(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.259. అధ్యాయః 259
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి యోగిప్రశంసాదిపరవ్యాసవాక్యానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
వ్యాస ఉవాచ। 12-259-0x(6265)(75699)
శరీరాద్విప్రముక్తం హి సూక్ష్మభూతం శరీరిణం।
కర్మభిః పరిపశ్యంతి శాస్త్రోక్తైః శాస్త్రచేతసః॥ 12-259-1(75700)
యథా మరీచ్యః సహితాశ్చరంతి
గచ్ఛంతి తిష్ఠంతి చ దృశ్యమానాః।
దేహైర్విముక్తాని వరంతి లోకాం
స్తథైవ సత్వాన్యతిమానుషాణి॥ 12-259-2(75701)
ప్రతిరూపం యథైవాప్సు తావత్సూర్యస్య లక్ష్యతే।
సత్వవాంస్తు తథా సత్వం ప్రతిరూపం స పశ్యతి॥ 12-259-3(75702)
తాని సూక్ష్మాణి సత్వాని విముక్తాని శరీరతః।
తేన తత్వేన తత్వజ్ఞాః పశ్యంతి నియతేంద్రియాః॥ 12-259-4(75703)
స్వపతాం జాగ్రతాం చైష సర్వేషామాత్మచింతితం।
ప్రధానాద్వైధయుక్తానాం దహ్యతే కర్మజం రజః॥ 12-259-5(75704)
యథాఽహని తథా రాత్రౌ యథా రాత్రౌ తథాఽహని।
వశే తిష్ఠతి సత్వాత్మా సతతం యోగయోగినాం॥ 12-259-6(75705)
తేషాం నిత్యం సదా నిత్యో భూతాత్మా సతతం గుణైః।
సప్తభిస్త్వన్వితః సూక్ష్మైశ్చరిష్ణురజరామరః॥ 12-259-7(75706)
మనోవుద్ధిపరాభూతః స్వదేహపరదేహవిత్।
స్వప్నేష్వపి భవత్యేష విజ్ఞాతా సుఖదుఃఖయోః॥ 12-259-8(75707)
తత్రాపి లభతే దుఃఖం తత్రాపి లభతే సుఖం।
కామం క్రోధం చ తత్రాపి కృత్వా వ్యసనమృచ్ఛతి॥ 12-259-9(75708)
ప్రీణితశ్చాపి భవతి మహతోఽర్థానవాప్య హి।
కరోతి పుణ్యం తత్రాపి జాగ్రన్నివ చ పశ్యతి॥ 12-259-10(75709)
సదోష్మాంతర్గతశ్చాపి గర్భత్వం సముపేయివాన్।
దశ మాసాన్వసన్కుక్షౌ నైషోఽన్నమివ జీర్యతే॥ 12-259-11(75710)
తమేతమతితేజోంశం భూతాత్మానం హృది స్థితం।
తమోరజోభ్యామావిష్టా నానుపశ్యంతి మూర్తిషు॥ 12-259-12(75711)
యోగశాస్త్రపరా భూత్వా స్వమాత్మానం పరీప్సవః।
`తమోరజోభ్యాం నిర్ముక్తాస్తం ప్రపశ్యంతి మూర్తిషు।'
అనుచ్ఛ్వాసాన్యమూర్తాని యాని వజ్రోపమాన్యపి॥ 12-259-13(75712)
పృథగ్భూతేషు సృష్టేషు చతుర్ష్వాశ్రమకర్మసు।
సమాధౌ యోగమేవైతచ్ఛాండిల్యః సమమబ్రవీత్॥ 12-259-14(75713)
విదిత్వా సప్తసూక్ష్మాణి షడంగం చ మహేశ్వరం।
ప్రధానవినియోగజ్ఞః పరం బ్రహ్మానుపశ్యతి॥ ॥ 12-259-15(75714)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకోనషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః॥ 259॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-259-8 స్వప్నేష్వపి స్వదేహం పరదేహం చ స్థూలాదన్యం వేత్తీతి తథా॥
12-259-13 వజ్రోపమాని బ్రాహ్మప్రలయేఽప్యవినాశీని॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.